Thursday, 5 November 2026

రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి

రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి

జనం సాక్షి, నర్సంపేట

వరంగల్ జిల్లా నర్సంపేట. నియోజకవర్గం నర్సంపేట ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా రక్తదానం చేసిన గుండెపోగు ప్రేమ్ చంద్ర శేఖర్ ఆర్మీ డ్రిల్ ఇనిసెక్టర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ పి గోపాల్ ఈసందర్భంగా మాట్లాడుతూ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ 66వ వర్ధంతి భారతదేశానికి ప్రపంచానికి ఆయన ఆదర్శం బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దళిత వర్గానికి కాదు సమాజంలోని అందరికీ చెందినవారు అని డాక్టర్ పి గోపాల్ కొనియాడారు ఆర్మీ గుండెపోగు ప్రేమ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే ఈరోజు మనం అనుభవిస్తున్న ఫలాలు ఆయన స్ఫూర్తి అని అన్నారు ఈ కార్యక్రమంలో నర్సంపేట ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి డాక్టర్ పి స్నేహ ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాస్ సంజీవ ఆస్పత్రి స్టాప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు