మార్చి 24(జనం సాక్షి) మండలం రేగులచలక గ్రామం అంటే ఎక్కడ ఒక్క గ్రామ పంచాయతీ కాని ప్రస్తుతం రేగులచలక గ్రామం అంటే అభివృద్ధి లో మండలం లో నెంబర్ .1 స్థాయి కి తీసుకవచ్చినందుకు అ గ్రామ అభివృద్ధి కి సహకరించినటువంటి మన తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ కి మరియు ఖమ్మం మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీ నున్నా శ్రీనివాసరావు కు సర్పంచ్ కొర్లపాటి రామారావు కు ఉపసర్పంచ్ నున్నా వెంకటేశ్వర్లు* కు మరియు పంచాయతీ కార్యదర్శి శ్రీమతి సంగీత కు రేగులచలక గ్రామ ప్రజల తరుపున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేయుస్తున్నాము
రఘునాథ పాలెం




