Thursday, 5 November 2026

రఘువీరాకు రాఘవులు లేఖ

హైదరాబాద్‌: రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు లేఖ రాశారు. భూ అక్రమాలకు తావిస్తోన్న జీవో నెంబర్‌ 166ను రద్దు చేయాలని రాఘవులు లేఖలో పేర్కొన్నారు. ఈ జీవోతో ప్రభుత్వ భూములు చాలా ప్రాంతాల్లో ఆక్రమణకు గురయ్యాయని ఆయన ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *