బచ్చన్నపేట ఏప్రిల్ 20(జనం సాక్షి)తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర మూడవ మహాసభ ఈనెల29 30న జనగామలో జరిగే మహాసభల ను జయప్రదం చేయాలని రజక సంఘం జిల్లా నాయకులు మినీలాపురం ఎల్లయ్య అన్నారు. గురువారం మండలంలోని కట్కూరు గ్రామంలో మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో. బచ్చన్నపేట మండల నాయకులుమినులపురం.కనకయ్య కట్కూరి రజక సంఘం నాయకులు ఆలేటి తిరుపతయ్య. ఆలేటి రాములు. ఆరేటి బిక్షపతి .నడిగోటు కాసర్ల సిద్ధ రాములు. ఎల్లయ్యఆ రెడ్డి శ్రీకాంత్. ఆలేటి నరేష్. ఆలేటి రాజు. ఆలేటి రాజయ్య. రవి తదితరులు పాల్గొన్నారు




