మోమిన్ పేట ఏప్రిల్ 20 జనం సాక్షిమోమిన్ పేట మండల పరిషత్ అధ్యక్షు రాలు డి వసంత మరియు మండల బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డి వెంకట్ లా వివాహ వార్షికోత్సవం సందర్భంగా మండలంలోని పలు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు వసంత వెంకట్ దంపతులకు పూల మాలలతో సత్కరించి సన్మానించారు అమ్రాద్ కలాన్ సర్పంచ్ సుజాత నర్సింలు అదే గ్రామానికి చెందిన వార్డు సభ్యులు మండలంలోని ఎంపిటిసి సభ్యులు సర్పంచులు బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు




