రఘునాథ పాలెంజూలై 05 (జనం సాక్షి) 07 నుండి సెప్టెంబర్ 23వరకు ధరఖాస్తు చేసుకోవాలిలైసెన్స్ ఫీజ్ ను భరించనున్న పువ్వాడ ఫౌండేషన్ఖమ్మం నియోజకవర్గం ప్రజలకు రవాణా శాఖ మంత్రి ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ను అందించనున్నారు*ఈ మేరకు పువ్వాడ ఫౌండేషన్ అధ్వర్యంలో ఖమ్మం VDO’s కాలనీ లోని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు18 సంవత్సరాల నిండిన వారు టూ, త్రీ, ఫోర్ వీలర్స్ స్లాట్ బుకింగ్ ఖర్చు ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సొంతంగా భరించి ఖమ్మం ప్రజలకు ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ ను అందించనున్నారు.
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధ్వర్యంలో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళా




