Tuesday, 3 November 2026

రసాభాసగా మారిన జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం

హైదరాబాద్‌,(జనంసాక్షి): జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం రసాభాసగా మారింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో నగర శివార్లలోని పంచాయితీలను విలీనం చేసే విషయంపై వాగ్వాదం అధికార, విపక్ష సభ్యులు వాదోపవాదాలకు దిగారు. టీడీపీ, బీజేపీ, ఎంఐఎం విలీనాన్ని వ్యతిరేకించాయి. నగర శివార్లలోని పంచాయితీ విలీనాన్ని అధికార కాంగ్రెస్‌ సమర్థిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *