Tuesday, 3 November 2026

రాజంపేట్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన

రాజంపేట్ మార్చి 4 (జనంసాక్షి)
రాజంపేట్ మండల కేంద్రంలోని రాజంపేట్ మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాద నివారణపై అగ్ని మాపక సిబ్బంది అవగాహన కల్పించారు హాస్పిటల్ సిబ్బందికి శిక్షణ వచ్చారు ఈ కార్యక్రమంలో అగ్ని మాపక అధికారి సయ్యద్ మహమ్మద్ అలీ లీడింగ్ ఫైర్ మాన్ రవీందర్ రెడ్డి స్టాలిన్ భాస్కర్ రెడ్డి డాక్టర్ సిద్ధిరాములు సతీష్ కుమార్ దుర్గాప్రసాద్ శ్యామ్ రావు శ్రీకాంత్ స్టాప్ నర్సులు పాల్గొన్నారు