రాజంపేట్ జనవరి 26 /జనంసాక్షిరాజంపేట్ మండల కేంద్రంలోని రాజంపేట్ మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ ముందు గురువారం74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ ఈ సిద్ధిరాములు జాతీయ జండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ స్టాప్ సతీష్ కుమార్ దుర్గ ప్రసాద్ శ్యామ్ రావు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు




