. జనం సాక్షి దుబ్బాక సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్క పేట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర అవతర న దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఎగురవేశారు ఈ సందర్భంగా సర్పంచ్ పెరుగు పద్మ పర్వతాలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు ప్రతి కుటుంబానికి దక్కాయని కాలేశ్వరం ద్వారా నీళ్లు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ రవికుమార్, అంజిరెడ్డి శ్రీనివాసరెడ్డి ,రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు
రాజక్క పేట గ్రామంలో జాతీయ జెండా ఎగరవేసిన హెచ్ఎం అంజిరెడ్డి సర్పంచ్ పెరుగు పద్మ పర్వతాలు




