:జైపాల్ రెడ్డి :శామీర్ పేట్, జనం సాక్షి :తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తూంకుంట మున్సిపల్ పరిధిలోని తూంకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులుకార్యకర్తలుతూంకుంట,దేవరయాంజాల్,హకీంపేట్ లో తెలంగాణ తల్లి చిత్ర పటాలకు పూల మాలలు వేసి,జాతీయ జెండాలు, కాంగ్రెస్ పార్టీ జెండాలు ఆవిష్కరించి, అనంతరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమాలలో తూంకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి,మున్సిపల్ 4 వ వార్డు కౌన్సిలర్ మధుసూదన్ రెడ్డి,మాజీ ఉపసర్పంచ్ శంకర్ గౌడ్, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మురళిగౌడ్, యాదగిరి,మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్య దర్శి శ్రీనివాస్ యాదవ్, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మురళి గౌడ్, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కోశాధికారి నర్సింహారెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు ధర్మారెడ్డి,మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు హరిగోపాల్, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షులు కొండల్ రెడ్డి,మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ ప్రధాన కార్యదర్శి దర్శన్ గౌడ్,మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భరత్ సింగ్,హరి గోపాల్, శ్రీనివాస్,దుర్గయ్య,ఉప్పర్ పల్లి 2 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాబు,హకీంపేట్ 9 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్,ప్రధాన కార్యదర్శి మల్లేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నేరవేర్చింది సోనియమ్మా




