Wednesday, 4 November 2026

రాజీవ్‌ విద్యామిషన్‌ పీడీపై లోకాయుక్త నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌

హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌ రాజీవ్‌ విద్యామిషన్‌ పీడీపై లోకాయుక్త నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేసింది. రూ. 83లక్షల నిధులు దుర్వినియోగానికి సంబందించి పీడీపై ఈ నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ జారీ అయినట్లు సమాచారం. డిసెంబర్‌ 12 లోగా తమ ఎదుట హజరు కావాలని రాజీవ్‌ విద్యామిషన్‌ పీడీ లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *