Monday, 2 November 2026

రాజుగారి గది సినిమా చూస్తూ వ్యక్తి మృతి

హైదరాబాద్ : రాజుగారి గది సినిమా చూస్తూ వ్యక్తి ప్రాణాలు వదిలాడు. హర్రర్ సినిమా అయిన దీనిని వీక్షిస్తూ ఓ వ్యక్తి గుండెపోటుకు గురై ప్రాణాలు వదిలాడు. నగరంలోని బహదూర్ పురాలోగల మెట్రో థియేటర్‌లో రాజుగారి గది సినిమాను అమరనాథన్(55) అనే వ్యక్తి చూస్తున్నాడు. అయితే… సినిమాలో వస్తున్న దృశ్యాలను చూస్తూనే గుండెపోటుకు గురై మృతిచెందాడు. ఈయన కంచన్‌బాగ్ ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *