Monday, 2 November 2026

కూతురిపై తండ్రి అత్యాచారం

ప్రకాశం: జిల్లాలో వరుసగా ఈ రోజు జరిగిన రెండు ఘటనలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేశాయి. కన్న కూతుళ్ల పైనే తండ్రులు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఉదయం పంగులూరు మండలం బూదవాడలోకూతురిపై తండ్రి అత్యాచారం చేశాడు. తాజాగా పర్చూరు మండలం చింతగుంటపాలెంలో కూతురిపై తాగుబోతు తండ్రి అత్యాచారం చేశాడు. దీంతో తల్లి, కూతురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *