Tuesday, 3 November 2026

రాజ్‌భవన్‌లో ఘనంగా హోలి వేడుకలు

హైదరాబాద్‌ : రాజ్‌భవన్‌లో వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు, పాఠశాలల విద్యార్థులు, ఉన్నతాధికారులు ఈ వేడుకలో పాల్గోన్నారు. గవర్నర్‌కు పలువురు చిన్నారులు అధికారులు రంగులు పూసి శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్‌ కూడా కుటుంబసభ్యులతోపాటు పలువురు అధికారులకు, మీడియా ప్రతినిధులకు రంగులు పూసి ఆనందంగా గడిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *