Tuesday, 3 November 2026

ట్రాక్టర్‌ బోల్తా.. ఇద్దరు కూలీల మృతి

నెల్లూరు : దొరవారిసత్రం మండలం పాలెంపాడు వద్ద కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *