Tuesday, 3 November 2026

రాజ్‌భవన్‌లో బాలల దినోత్సవం

రాజ్‌భవన్‌లో బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ చిన్నారులకు బాలల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. వివిధ వేషాధారణలతో చిన్నారులు రాజ్‌భవన్‌కు తరలివచ్చారు.14vzsbe01_sathy_15_2737507f

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *