Wednesday, 4 November 2026

రాధాకృష్ణపై కేటీఆర్‌ పరువు నష్టం దావా

హైదరాబాద్‌,(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ పార్టీ, ఆపార్టీ నేతలపై పిచ్చిరాతలు రాస్తూ, పిచ్చి కూతలు కూస్తున్న ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్‌ ఛానెల్‌పై ఇవాళ పరువు నష్టం దావా నమోదైంది. ఆ సంస్థల ఎండీ రాధాకృష్ణపై ఇవాళ నాంపల్లిలోని క్రిమినల్‌ కోర్టులో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు పరువు నష్టం దావా వేశారు. తమను వ్యక్తి గతంగా దూషిస్తూ తమ పరువును, పార్టీ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఆంర్రధజ్యోతి, ఏబీఎన్‌ వార్తా సంస్థలు వ్యవహరించాయని పిటిషన్‌లో ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *