సైదాపూర్ : మండలకేంద్రంలో సోమవారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఆరోగ్య సిబ్బంది సహకారంతో మలేరియా, అతిసారంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రజలు అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నినాదాలు చేశారు.