Monday, 2 November 2026

రామగుండంలో కాంగ్రెస్ గెలుపు

మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ విజయకేతనం

కార్మిక క్షేత్రమైన రామగుండంలో కాంగ్రెస్ తొలి విజయం సాధించింది. రామగుండం కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ 40,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపు ఖాయమైంది.