ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో దుమ్ములేపిన కాంగ్రెస్..


ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఖమ్మంలో పలుచోట్ల అభ్యర్థులు గెలుపొందారు. వరంగల్లో టిఆర్ఎస్ కు మంచి పట్టున్న నాయకత్వం ఉన్న కాంగ్రెస్ క్లీన్ స్వీట్ దిశగా వెళుతుండడం విశేషం.