రామగుండంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత
రామగుండం: కరీంనగర్ జిల్లా రామగుండంలో ఈరోజు 47 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో పాటు నిజామాబాద్‌లో 46, హైదరాబాద్‌లో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.