మోటరురామలక్ష్మణ పల్లి లో నూతన బోరు మోటరు
(గాంధారి మార్చి జనంసాక్షి)గాంధారి మండలంలో ని నూతన బోరు శనివారం వెయ్యడం జరిగిందని ఆ గ్రామ సర్పంచ్ రాదా చేందర్ తెలిపారు వివరాల్లోకి వెళితే ఆ గ్రామ ఆడపడుచు అనగా హనుమాన్లు కూతురు సతహాగా మా గ్రామానికి నేను ఏమైనా చేయాలి అనే ఆలోచనతో నూతనంగా నిర్మించబోయే రామ మందిరం దగ్గర గుడికి అయితేనేమి మరియు గ్రామ ప్రజలకు అయితే నేనే త్రాగునీటి సమస్య చాలా ఉంది అలాంటి సమస్య నేను కూడా ఎదుర్కొన్న అని శ్రీలత బోర్ వేయించి తన అత్తింటి పేరు అయితే నేమి ఇటు పుట్టినిల్లు పేరు నిలబెట్టింది అని రామలక్ష్మణ పల్లి గ్రామస్తులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు
రామలక్ష్మణ పల్లి లో నూతన బోరు




