Thursday, 5 November 2026

రామానాయుడు అంతిమయాత్ర ప్రారంభం

ramanaidu Dead-march gonig on

హైదరాబాద్: ప్రముఖ నిర్మాత,మూవీ మొఘల్ రామానాయుడు అంతిమయాత్ర ప్రారంభమైంది. కాసేపట్లో ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో రామానాయుడు స్టూడియోలో ఆయన అంత్యక్రియలను నిర్వహించనుంది. రామానాయుడు అంతిమయాత్రలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు,అభిమానులు, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొని అశ్రునయనాల మధ్య ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఇవాళ ఉదయం నుంచి అభిమానుల సందర్శనార్థం ఆయన మృతదేహాన్ని నానక్ రాంగూడలోని రామానాయుడు స్టూడియోలో ఉంచిన విషయం తెలిసిందే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *