Thursday, 5 November 2026

వివాహితపై ఇద్దరు వ్యక్తుల అత్యాచారం

దృశ్యాలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసిన కామాంధులు

గుంటూరు, ఫిబ్రవరి 19 : జిల్లాలోని యడ్లపాడులో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహితపై ఇద్దరు కామాంధులు అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా ఆ కామాంధులు అత్యాచార దృశ్యాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *