Wednesday, 4 November 2026

రామ్మోహన్ రెడ్డి ఆర్థిక సహాయం

రామ్మోహన్ రెడ్డి ఆర్థిక సహాయం
దోమ జనవరి 7(జనం సాక్షి)
దోమ మండల పరిధిలోని బుద్లాపూర్ గ్రామం గోనియా నాయక్ తాండా కి చెందిన వర్త్య రాములు మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న డిసిసి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి . తాను అందుబాటులో లేకపోవడంతో స్థానిక నాయకులు చేత రాములు కుటుంబానికి ఖర్చుల నిమిత్తం రూ”5000/- ఆర్థిక సాయం అందించి. ఎల్లప్పుడు వారికి అండగా ఉంటానని భరోసాని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వత్తే సురేష్,మొత్య నాయక్,జయ రాములు,విజయ్,ఎన్ తులసిరామ్ సక్రియా తదితరులు పాల్గొన్నారు.