Monday, 2 November 2026

రామ్మోహన్ రెడ్డి ఆర్థిక చేయూత

దోమ మార్చి 31(జనం సాక్షి)
దోమ మండల పరిధిలోని మోత్కూర్ గ్రామంలో గట్టు నరసమ్మ నిన్న అనారోగ్యంతో మరణించడం జరిగింది.ఈ విషయం తెలుసుకున్న డిసిసి అధ్యక్షులు పరిగి ప్రజల ప్రియతమ నాయకుడు పరిగి మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి తాను అందుబాటులో లేనందువలన స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో గట్టు నరసమ్మ కుటుంబానికి 5000/- రూపాయల ఆర్థిక సాయం అందించి తాను ఎల్లప్పుడూ వారి కుటుంబనికి అండగా ఉంటానని భరోసానివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో చంద్రకాంత్ షబ్బీర్ రాఘవేందర్ సండే కృష్ణయ్య గట్టు అంజిలయ్య ఎర్ర ఈశ్వయ్య గట్టు రాజు నర్సింలు రమేష్ తదితరులు పాల్గొన్నారు.