రాయికోటి నర్సిములు ను సన్మానించిన యువ నాయకులుజహీరాబాద్ : ఇటీవల కాలంలో వివిధ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న రాయికోటి నర్సిములు ను బొల్లారం మాజీ ఎంపిటిసి యువ నాయకులు రత్నం ఘనంగా సన్మానించారు. టివీవీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి గా అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళుతున్న సందర్భంగా అభినందిస్తు శాలువా తో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంకా మరెన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ పలువురి మన్నలు పొందాలన్నారు.ప్రతి రోజు మీరు చేస్తున్న కార్యక్రమాలు చూస్తున్నాము అంటూ అభినందించారు. ఈ కార్యక్రమంలో గోటిగర్ పల్లి సర్పంచ్ తిమోతి, శ్రీనివాస్, సీఆర్పీ చిరంజీవి, నాయకులు దిలిప్, తదితరులు పాల్గొన్నారు.
రాయికోటి నర్సిములు ను సన్మానించిన యువ నాయకులు




