Wednesday, 4 November 2026

సిసి రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్ బస్వరాజు పాటిల్సిసి రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్

 బస్వరాజు పాటిల్ఝరాసంగం మార్చి 25 ఝరా సంగం  గ్రామపంచాయతీ పరిధిలోని   ఈదుల పల్లి గ్రామంలో శనివారం సిసి రోడ్డు పనులకు గ్రామ సర్పంచ్ బస్వరాజు పాటిల్ ప్రారంభించారు. సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం వలన గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు .ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శంకర్ పటేల్  మండల బి ఆర్ ఎస్ అధ్యక్షులు రాచయ్య స్వామి, సెక్రటరి అశోక్ కుమార్ ,గ్రామ పెద్దలు నగేష్ పాటిల్ , పండరీ  వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.