Tuesday, 3 November 2026

రాష్ట్రంలో అప్పుల హుబిలో కూరుకుపోయి సర్పంచ్ లు ఆత్మహత్యలు

నారాయణరావుపేట(జనం సాక్షి)02,రాష్ట్రంలో అప్పుల హుబిలో కూరుకుపోయి సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ, గ్రామాలకు వచ్చే 14 & 15వ ఫైనాన్స్ నుంచి వచ్చే సొమ్మును సైతం పోర్జరి డిజిటల్ సైన్ ద్వార దొంగిలిస్తు కనీసం నిరసన తెలుపటానికి, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపుమేరకు ఇంద్ర పార్క్ దగ్గర ధర్నాకు వెళ్తుంటే నారాయణరావుపేట మండల కాంగ్రెస్ కార్యకర్తలను నాయకులు ముందస్తు అరెస్ట్ చేసి సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.
గౌటి బాబేష్ ఫిషర్మెన్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి
బిట్ల శ్రీనివాస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గుండుకడి నరేష్ కోదాది రమేష్ ఎస్ సి సెల్ అధ్యక్షుడు
బింగి యాదగిరి ఎస్ సి సెల్ నారాయణరావుపేట మండల అధ్యక్షుడు అన్నగొని రాజేశం గౌడ్ బోదసు ప్రశాంత్ తదితరులను పొలీసులు అదుపులోకి తీసుకున్నారు.