Tuesday, 3 November 2026

రాష్ట్రంలో ఐఏఎస్‌ అధికారులు బదిలీలు

రాష్ట్రంలో ఐఏఎస్‌ అధికారులు బదిలీలు అయ్యారు. విశాఖ కలెక్టర్‌గా శేషాద్రి, రంగారెడ్డి జిల్లా కలెక్టరుగా వాణీ ప్రసాద్‌, పర్యాటక సంస్థ ఎండీగా కాంతీలాల్‌ దండే, సర్వే సెటిల్‌మెంట్‌ కమిషనర్‌గా రామాంజనేయులు, ఢిల్లీ ఎపీ  భవన్‌ రెసిడెెంట్‌ కమిషనర్‌గా శశాంక్‌ గోయల్‌ నియమితులయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *