Tuesday, 3 November 2026

రాష్ట్రంలో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుంది. కొన్ని ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. మామిడి పంట నేలరాలింది. పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విశాఖలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *