Thursday, 5 November 2026

రాష్ట్రం నుంచి హజ్‌యాత్రకు 7,367మంది:అహ్మదుల్లా

హైదరాబాద్‌: రాష్ట్రం నుంచి హజ్‌ యాత్రకు 7,967మంది యాత్రీకులు బయలుదేరినట్లు మైనార్టీశాఖ మంత్రి అహ్మదుల్లా తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, కర్నటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున హజ్‌కు పయనమయ్యారని వెల్లడించారు. యాత్రీకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *