Thursday, 5 November 2026

రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా జేఈఈ పరీక్ష

హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా నాలుగు నగరాల్లో మెయిన్స్‌ పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైంది. వరంగల్‌, తిరుపతి, గుంటూరు, ఖమ్మం నగరాల్లో మొత్తం 175 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జేఈఈ పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *