Thursday, 5 November 2026

రాష్ట్రస్థాయిలో ప్రధమ ర్యాంకు సాధించిన నల్లమల్ల విద్యార్థిని శ్రీహారిక

 

 

 

 

 

 

 

 

 

అచ్చంపేట ఆర్సి 11 మే 2023 జనం సాక్షి న్యూస్ : ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో మొదటి సంవత్సరంలో రాష్ట్రస్థాయిలో 467 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన పట్టణానికి చెందిన శ్రీహారిక. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ మార్కులు పొందినందుకుగాను విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థిని శ్రీహరికను అభినందించారు. ఇదే క్రమంలో పట్టణానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన నేతలు విద్యా ప్రముఖులు విద్యావేత్తలు, ప్రజా సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తూ శ్రీహారికను తన తండ్రి గంగినేని రవీందర్ ను అభినందించారు.