రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ ను సందర్శించిన ముప్కాల్ న్యూ హరిజన్స్ విద్యార్థులు నిర్మల్ జిల్లా కేంద్రంలో సెయింట్ థామస్ పాఠశాలలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ కు ముప్కాల్ న్యూ హరిజన్స్ విద్యార్థులు పాల్గొన్నారని ప్రిన్సిపల్ చంద్ర విలాస్ ఒక ప్రకటనలో తెలియజేశాడు విద్యార్థులందరూ రాష్ట్రస్థాయిలో విద్యార్థులు ప్రదర్శించిన అనేక రకాలైన సైన్స్ సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ చంద్ర విలాస్ మరియు కరస్పాండెంట్ రత్నాకర్ సైన్సు ఉపాధ్యాయులు పాల్గొన్నారు
రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ ను సందర్శించిన ముప్కాల్ న్యూ హరిజన్స్ విద్యార్థులు




