Thursday, 5 November 2026

రాష్ట్ర ప్రజలకు సీఎం హోలీ శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలని కోరారు. తెలంగాణ ప్రజల జీవితం కూడా సప్తవర్ణ శోభితం కావాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *