Wednesday, 4 November 2026

రాష్ర్ట మంత్రివర్గ సమావేశం ప్రారంభం

రాష్ర్ట మంత్రివర్గ సమావేశం సచివాలయంలో ప్రారంభమైంది. ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చిస్తున్నారు. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగానికి కేబినేట్ ఆమోదం తెలపనుంది. పార్లమెంటరీ కార్యదర్శుల నియామక బిల్లు, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ ఆర్డినెన్స్ ను మంత్రిమండలి ఆమోదించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *