Wednesday, 4 November 2026

స్వైన్ ఫ్లూతో అప్రమత్తం

తెలంగాణలో స్వైన్ ఫ్లూ తీవ్రత తగ్గుతున్నప్పటికీ రెండు రోజులుగా ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని రాష్ర్ట ఆరోగ్య శాఖ వెల్లడించింది. స్వైన్ ఫ్లూ తాజా పరిస్థితిపై బులిటెన్ విడుదల చేసింది. జనవరి 1 నుంచి ఇప్పటి వరకు స్వైన్ ఫ్లూతో రాష్ర్టంలో 60 మంది చనిపోయారని ఆరోగ్య శాఖ ప్రకటించింది. 5,240 మందికి పరీక్షలు చేయగా.. 1,651 మందికి స్వైన్ ఫ్లూ పాజిటివ్ వచ్చిందని తెలిపింది. స్వైన్ ఫ్లూ లక్షణాలుంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *