Wednesday, 4 November 2026

రూ.15లక్షల నగలు చోరీ

సికింద్రాబాద్‌,: సికింద్రాబాద్‌- విశాఖ దురంతో ఎక్స్‌ప్రెస్‌ ఏసీ బోగీలో చోరీ జరిగింది. ఓ డాక్టరు సూట్‌కేస్‌ నుంచి రూ.15 లక్షల విలువ చేసే నగలు, నగదును గుర్తుతెలియని దొంగలు అపహరించారు. ఈ చోరీపై రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *