Wednesday, 4 November 2026

రెండు రోజుల పాటు టీఆర్‌ఎస్‌, బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాసనసభ నుంచి టీఆర్‌ఎస్‌, బీజేపీ ఎమ్మెల్యేలను రెండు రోజుల పాటు సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. మొత్తం 20 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేశారు. 16 మంది టీఆర:ఎస్‌ సభ్యులు , ముగ్గురు బీజేపీ సభ్యులు, నాగం జనార్ధన్‌ రెడ్డిలను సస్పెండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *