Monday, 2 November 2026

సల్మాన్..కేసు వాయిదా..

మహారాష్ట్ర : బాలీవుడు నటుడు సల్మాన్ నిందితుడిగా ఉన్న అక్రమ ఆయుధాల కేసులో తదుపరి విచారణన మే 4కు వాయిదా పడింది. కుట్ర చేసి తనను ఆయుధాల కేసులో ఇరికించారని సల్మాన్ ఆరోపించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *