రెండేళ్ల చిన్నారి కిడ్నాప్
ఆదిలాబాద్,జనంసాక్షి : ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో దారుణం…. రెండేళ్ల చిన్నారి కిడ్నాప్, కిడ్నాప్ అయిన రెండు గంటలకే శవమై స్థానిక పోచమ్మ చెరువులో లభించింది. వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.