టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న చెన్నై సూపర్‌కింగ్స్‌

చెన్నై, జనంసాక్షి: ఐపీఎల్‌ -6 భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభం కానుంది. టాస్‌ గెలిచిన చెన్నై జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. వరుస విజయాలో అగ్రస్థానం దూసుకెళ్తున్న చెన్నై జట్టును పంజాబ్‌ బౌలర్లు ఎలా అడ్డుకుంటారో చూడాలని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.