Thursday, 5 November 2026

రెండో విడత కంటి వెలుగు కార్యక్రమ0 ప్రారంభం

…

– హాజరైన పలువురు ప్రముకులు…

భైంసా రూరల్ జనవరి 19. జనం సాక్షి

 

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమన్ని బై0సా మండల ఎంపీపీ కల్పన-గణేష్, మాజీ జెడ్పిటిసి సూర్యం రెడ్డి,గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ బై0సా మండలం దేగాం గ్రామంలో ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… ప్రభుత్వం ఇప్పటికే ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించిందని పేదల కోసం ఇప్పుడు రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించడం అభినందనీయమని,సీఎం కేసీఆర్ ప్రజల గుండెల్లో నిలిచిపోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ మెంబర్ గజానంద్ నాయకులు సోలంకి భీమ్రావు,డాక్టర్ శ్రీకాంత్ భైంసా రూరల్ సిఐ చంద్రశేఖర్, ఎస్సై శ్రీకాంత్,ఆశా వర్కర్లు, పంచాయతీ పాలకవర్గం తదితరులు ఉన్నారు.