Tuesday, 3 November 2026

రెండో విడత రుణమాఫీ గడువు పెంపు

విజయవాడ జ‌నంసాక్షి : రెండో విడత రైతు రుణమాఫీ అభ్యంతరాల గడువును పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రుణమాఫీకి అర్హత ఉన్న రైతుల సౌకర్యార్థం ఈ నెల 14వరకు గడువు పొడిగిస్తున్నట్తు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *