రేగా కాంతారావును కలిసిన బిఆర్ఎస్ నాయకులు
టేకులపల్లి, జనవరి 4( జనం సాక్షి ): టేకులపల్లి మండలంలోని సులానగర్ గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ ఉండేటి బసవయ్య ఆధ్వర్యంలో స్థానిక బి ఆర్ ఎస్ నాయకులు కుమ్మరి కిరణ్, బల్లెం సుధాకర్, బల్లెం చిట్టి బాబు, కుమ్మరి చౌదరి పినపాక శాసనసభ్యులు, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి బొకేలను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.





