హైదరాబాద్: రేపటినుంచి పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. టి జెఏపి రేపు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు బంద్నుంచి మినహాయింపు ఇవ్వాలని విద్యాశాఖ కోరింది.