సికింద్రాబాద్, మార్చి 28: రేపు ఉదయం 6.25కి బయలుదేరాల్సిన ఏపీ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 3 గంటలకు వెళ్తుందని దక్షిణమద్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులు ఈ వేళలలను గమనించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.