Wednesday, 4 November 2026

రేపటి నుంచి ఎంసెట్‌ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌

హైదరాబాద్‌.ఎంసెట్‌ ప్రవేవాలకు హాల్‌టికెట్లు రేపటి నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని కన్వీనర్‌ రమనారావు తెలిపారు. తమ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు పొందుపరుస్తామని అభ్యర్థులు వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని స్పష్టం చేశారు. వచ్చే నెల 10న ఎంసెట్‌ ప్రవేశ పరీక్ష జరుగన్ను విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *